BRS Leaders Meets DGP C.V. Anand | బండి సంజయ్పై యాక్షన్ తీసుకోవాలి | ACTPnews

BRS Leaders Meets DGP C.V. Anand | బండి సంజయ్పై యాక్షన్ తీసుకోవాలి



బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నిన్న (మే 8) తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను కలిశారు. కరీంనగర్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరిన విజువల్స్ ఇక్కడ చూడవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports