Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • Manne Krishank : నా భార్య ఏం పాపం చేసింది.. దమ్ముంటే నాతో పెట్టుకోండి | ACTPnews

    Manne Krishank : నా భార్య ఏం పాపం చేసింది.. దమ్ముంటే నాతో పెట్టుకోండి | ACTPnews

    బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గురువారం కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నా భార్యపై తప్పుడు వార్తలు రాస్తారా? ఆమె ఏం పాపం చేసింది?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ల స్కామ్ను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థల అక్రమ మైనింగ్ను బయటపెట్టినందుకే తనపై ఈ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రభ పత్రిక…

    Continue Reading

  • సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. | | ACTPnews

    సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. | | ACTPnews

    Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…

    Continue Reading

  • BRS Leader Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారు! | ACTPnews

    BRS Leader Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారు! | ACTPnews

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి గురువారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తూ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తిరస్కరించడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. “అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా, కనీసం మేడిగడ్డ మరమ్మతులకు సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కడతామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు…

    Continue Reading

  • Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? | | ACTPnews

    Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? | | ACTPnews

    Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ…

    Continue Reading

  • ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీటీడీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్..! TTD junior college admissions. | | ACTPnews

    ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీటీడీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్..! TTD junior college admissions. | | ACTPnews

    Last Updated:May 07, 2026 11:01 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 3 వరకు, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు News18 ఇంటర్మీడియట్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి…

    Continue Reading

  • Tirumala: మాడవీధులకు వేదాల పేర్లు, కూడళ్లకు భక్తుల నామాలు..! ఆధ్యాత్మిక శోభతో కొత్తగా శ్రీవారి సన్నిధి.. పూర్తి వివరాలివే! Tirumala road renaming. | | ACTPnews

    Tirumala: మాడవీధులకు వేదాల పేర్లు, కూడళ్లకు భక్తుల నామాలు..! ఆధ్యాత్మిక శోభతో కొత్తగా శ్రీవారి సన్నిధి.. పూర్తి వివరాలివే! Tirumala road renaming. | | ACTPnews

    Last Updated:May 08, 2026 12:57 PM IST టీటీడీ తిరుమలలో ప్రధాన వీధులు, సర్కిళ్లకు వేదాలు, ఆళ్వార్లు, భక్తుల పేర్లు పెట్టింది, ఔటర్ రింగ్ రోడ్ ను తిరువేంకటపథం, ఇన్నర్ రింగ్ రోడ్ ను అన్నమాచార్య మార్గంగా నామకరణం చేసింది News18 శ్రీవారి భక్తులకు, తిరుమల వెళ్లే యాత్రికులకు ఇది ఒక మధురమైన శుభవార్త. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల గిరిపై ఇకపై అడుగు వేస్తే ఆధ్యాత్మికత అణువణువునా ప్రతిధ్వనించనుంది. గోవిందుడి పాదస్పర్శతో పునీతమైన ఆ…

    Continue Reading

  • గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara | | ACTPnews

    గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara | | ACTPnews

    Last Updated:May 08, 2026 1:16 PM IST తిరుపతి గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు, తమిళనాడు గవర్నర్ పై ప్రచారం అబద్ధమని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు + News18 తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్న వేళ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతరం పలు…

    Continue Reading

  • TTD : టీటీడీలో కొత్త వివాదం.. బి.ఆర్. నాయుడుపై భూమన సంచలన ఆరోపణలు..! | | ACTPnews

    TTD : టీటీడీలో కొత్త వివాదం.. బి.ఆర్. నాయుడుపై భూమన సంచలన ఆరోపణలు..! | | ACTPnews

    Last Updated:May 08, 2026 1:56 PM IST టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు, టీవీ5పై తప్పుడు ప్రచారం, రాజకీయ కక్ష ఆరోపణలు చేస్తూ, పెద్ద ఉద్యమం చేస్తానని హెచ్చరించారు + News18 తిరుపతి రాజకీయ, ధార్మిక వర్గాల్లో సంచలన చర్చకు దారితీసిన అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తనను లక్ష్యంగా పెట్టుకుని అనైతిక రాజకీయాలకు తెరలేపారని…

    Continue Reading

  • Penthouse Tragedy: బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన | | ACTPnews

    Penthouse Tragedy: బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన | | ACTPnews

    Last Updated:May 15, 2026 5:54 AM IST Penthouse Tragedy: హైదరాబాద్ యూసుఫ్‌గూడలో మెహందీ డిజైనర్ ఇడుపల్లి హరిత బాత్‌రూమ్‌లో మృతదేహంగా లభ్యం, అనారోగ్యంతో మృతి అనుమానం, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు News18 హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఒక విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక మెహందీ డిజైనర్ తన నివాసంలోని బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం కలకలం సృష్టించింది. ఒంటరిగా నివసిస్తున్న ఆమె, అనారోగ్య సమస్యల…

    Continue Reading

  • Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ | ACTPnews

    Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ | ACTPnews

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం విశాఖలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా విశ్రాంతి లేకుండా పోరాటం చేయడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించడం వల్ల ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన సర్జరీ తర్వాత పవన్ కోలుకుంటున్నారని,…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed