టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చిరు.. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ (Shankar Dada MBBS) రూపంలో టాలీవుడ్ కి ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో 2004లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రీ- రిలీజ్ కాబోతోంది. చిరంజీవి బర్త్ డే కానుకగా అనగా ఆగస్టు 22న థియేటర్లలో రీరిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. తాజాగా రీరిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Source link
Chiranjeevi: శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీ- రిలీజ్ ట్రైలర్ చూశారా? మరోసారి థియేటర్స్ లో హంగామాకు రెడీ.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Chiranjeevi: శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీ- రిలీజ్ ట్రైలర్ చూశారా? మరోసారి థియేటర్స్ లో హంగామాకు రెడీ.. | ACTPnews
-

RX100 Hero: ‘RX100’ హీరో కార్తికేయ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే జడుసుకుంటారు.. కొన్ని కోట్లకు వారసుడు.. ఏంటీ బ్రో నువ్వు అంత రిచ్ఆ? | | ACTPnews
-

తనకంటే 20 ఏళ్లు చిన్నదైన అమ్మాయితో స్టార్ డైరెక్టర్ ప్రేమాయణం.. పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Fauji Poster Decode: ‘ఫౌజీ’ పోస్టర్లో ఇవి గమనించారా?.. నరాలు తెగిపోయే క్లూస్.. రాసిపెట్టుకోండి ఇది పక్కా రూ.1000 కోట్ల సినిమా..! | | ACTPnews







