ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో CEC (Chief Election Commissioner)కు వ్యతిరేకంగా CJP నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీలో రాజకీయ, ప్రజాస్వామ్య వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు CECకు వ్యతిరేకంగా నిరసన ఎందుకు చేపట్టారు? కనాట్ ప్లేస్‌లో ఏం జరిగింది? నిరసనకారులను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఈ వీడియోలో ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
Source link
CJP Protest Against CEC : CECకు వ్యతిరేకంగా CJP నిరసన | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Jailer 2 Movie: రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘జైలర్-2’ మూవీ.. ఇది కదా సూపర్ స్టార్ రేంజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

CJP Protest: ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్.. వేలాది మంది నిర్బంధం.. నేడు జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపు! | | ACTPnews
-

NTR: యాక్షన్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

IndiGo Flight: విమానంలో పొగలు.. పవర్ బ్యాంక్ పేలడంతో భయపడ్డ ప్రయాణికులు.. హైదరాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! | | ACTPnews
-

తిరుమల ఛౌల్ట్రీలపై వివాదం.. డీకే శివకుమార్‌కు భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..! Tirumala Karnataka Choultries. | | ACTPnews






