CM Chandrababu Claims Massive Investments | 25 నెలల్లో భారీ పెట్టుబడులు! | ACTPnews

CM Chandrababu Claims Massive Investments | 25 నెలల్లో భారీ పెట్టుబడులు!



ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 25 నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. సుమారు రూ. 20 కోట్లు 35 లక్షల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించిన ఆయన, రాబోయే మూడు సంవత్సరాల్లో 22 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడులు – పరిశ్రమలు – ఉద్యోగాలు అనే దిశలో ముందుకు సాగుతున్నామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed