CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ | ACTPnews

CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ



తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు కృష్ణగిరి జిల్లాలో పర్యటించారు. హోసూరు ఎన్డీయే (NDA) అభ్యర్థి బాలకృష్ణ రెడ్డి, తళి అభ్యర్థి నగేశ్ కుమార్ తరపున ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “హోసూరులో వస్తున్న స్పందన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైబ్ ఇక్కడ కూడా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారు మరియు ఎన్డీయే మద్దతుదారులు భారీగా తరలివచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *