నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ రికార్డు సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించిన భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఘనంగా సత్కరించారు. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ అధికారిక భేటీలో సీఎం విజయ్.. ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నగదు బహుమతి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా చెస్ బోర్డు ముందుకు కూర్చుని.. ఈ 20 ఏళ్ల వరల్డ్ ఛాంపియన్‌తో కాసేపు మైండ్ గేమ్ ఆడారు. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను సైతం మట్టికరిపించిన ప్రజ్ఞానంద, సీఎం విజయ్ ల ఈ అరుదైన వీడియోను ఇక్కడ చూడండి!
Source link
CM Vijay | చెస్ విజేతతో మైండ్ గేమ్ ఆడిన సీఎం విజయ్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Pawan Kalyan: ‘ఆయ్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌తో అరగంట మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఫైనల్ నిర్ణయం | | ACTPnews
-

Peddi Sudarshan Reddy: చనిపోతే ప్రజల మనిషి కాదా.. పెద్ది సుదర్శన్ విగ్రహం తొలగింపుపై భార్య కన్నీటి ఆవేదన | తెలంగాణ వార్తలు | ACTPnews







