Last Updated:
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్స్‌తో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్స్‌తో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన సినీ ప్రయాణం, సంగీతంపై తన అభిప్రాయాలు, పవన్ కళ్యాణ్‌తో జరిగిన ప్రత్యేక భేటీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.














