Digital Arrest: పదేళ్ల జైలు శిక్ష అంటూ భయపెట్టారు.. రూ.51 లక్షలు కొల్లగొట్టారు! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Digital Arrest: అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకునే సరికొత్త సైబర్ మోసం ‘డిజిటల్ అరెస్టు’ (Digital Arrest) దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పోలీసు, దర్యాప్తు సంస్థల అధికారులమంటూ నకిలీ ఐడీలు, యూనిఫామ్‌లతో వీడియోకాల్స్ చేస్తూ నేరస్థులు రూ.కోట్లలో కాజేస్తున్నారు. తాజాగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ విశ్రాంత ఉద్యోగిని ఏకంగా ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో బెదిరించి, రూ.51 లక్షలు కొల్లగొట్టిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వెలుగుచూసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports