Dimagi Naxals: మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! | | ACTPnews

మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! (Image - x)


Last Updated:

Dimagi Naxals: ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు? ఎందుకు దిమాగీ నక్సల్స్ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఏమంటోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! (Image - x)
మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! (Image – x)

2026 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం దేశ రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది. ఆయన ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని ఉపయోగించి, ఆయుధాలతో పోరాడే నక్సల్‌లు తగ్గిపోయినా.. ఆలోచనల్లో నక్సల్ మనస్తత్వం ఉన్నవారు ఇంకా ఉన్నారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల ప్రభావంతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తరహాలో సోషల్ మీడియాలో ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ లేదా డీఎన్‌పీ (Dimagi Naxal Party / Dimagi Naxal Janata Party) ఆవిర్భవించింది. ఇది కేవలం వ్యంగ్య ఉద్యమం మాత్రమే కాకుండా, యువతలో చర్చను రేకెత్తిస్తోంది. ఈ వ్యాసంలో మోదీ ఎందుకు అలా అన్నారు, ఎవర్ని ఉద్దేశించి అన్నారు, డీఎన్‌పీ ఎలా పుట్టింది అనే వివరాలు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports