07035/07036 నంబర్లతో నడిచే చర్లపల్లి-నాగర్‌కోయిల్-చర్లపల్లి ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 3 ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 5 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)














