Laptop-Smartphone Charging Power Consumption: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల వంటి పరికరాలను ఛార్జ్ చేస్తుంటారు. చాలా కుటుంబాలలో ఇలాంటి పరికరాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. వాటిని ప్రతిరోజూ ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. ఈ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ వినియోగించబడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మీ దగ్గర కూడా ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి అనేక గాడ్జెట్లు ఉండి ఉంటాయి.కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో, అలాగే దీనివల్ల మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం.













