Last Updated:
Hyderabad: వినాయకచవితి రోజున విషాద సంఘటన చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని జోడిమెట్ల దగ్గర విగ్రహాలు విక్రయిస్తున్న నిర్వాహకులకు, కొనుగోలుదారులకు మధ్య రేటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
Hyderabad: వినాయకచవితి రోజున విషాద సంఘటన చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని జోడిమెట్ల దగ్గర విగ్రహాలు విక్రయిస్తున్న నిర్వాహకులకు, కొనుగోలుదారులకు మధ్య రేటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు కొట్టుకోవడంతో ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఇన్ఫోసిస్ కారిడార్ సమీపంలో జరగడంతో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.














