Ganesh Chaturthi: హైదరాబాద్‌లో గణేష్ విగ్రహం ధర విషయంలో గొడవ.. పండగ పూట ఒకరు మృతి | తెలంగాణ వార్తలు | ACTPnews

Ganesh Idol Price Dispute


Last Updated:

Hyderabad: వినాయకచవితి రోజున విషాద సంఘటన చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని జోడిమెట్ల దగ్గర విగ్రహాలు విక్రయిస్తున్న నిర్వాహకులకు, కొనుగోలుదారులకు మధ్య రేటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.

Ganesh Idol Price Dispute
Ganesh Idol Price Dispute

Hyderabad: వినాయకచవితి రోజున విషాద సంఘటన చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని జోడిమెట్ల దగ్గర విగ్రహాలు విక్రయిస్తున్న నిర్వాహకులకు, కొనుగోలుదారులకు మధ్య రేటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు కొట్టుకోవడంతో ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ఇన్ఫోసిస్ కారిడార్ సమీపంలో జరగడంతో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports