Harish Rao Sensational Allegations : నేను వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు! | ACTPnews

Harish Rao Sensational Allegations : నేను వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు!



మోటకొండూరు సబ్స్టేషన్ను సందర్శించిన సందర్భంగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోటకొండూరు ప్రాంతంలో రైతులకు కనీసం 7 గంటల విద్యుత్ కూడా అందడం లేదని, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి తాను వస్తున్నానని తెలిసి అధికారులు లాగ్ బుక్స్ను మాయం చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports