యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని చెబుతున్నారు.. కానీ నేను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను” అని హరీశ్ రావు అన్నారు. నెల రోజులుగా వడ్లు కొనడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, 44 డిగ్రీల ఎండలో రైతుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
Source link
Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










