Heavy Rain in Hyderabad | హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. జలమయమైన రోడ్లు | ACTPnews

News18 Telugu



హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సాయంత్రం వేళ భారీ వర్షం దంచికొట్టింది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో తీవ్ర స్థాయి సాయంత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ఉద్యోగులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని సమీక్షించిన జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ (DRF) సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి నీటిని తొలగిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed