Last Updated:
తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వీడియో చూసి పబ్లిక్ షాకవుతున్నారు. ఆమె బొడ్డుపై ఎవ్వరో ఏదో చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ ఏ మూలాన ఏం జరిగినా జనానికి క్షణాల్లో చేరువవుతోంది. ఈ నేపథ్యంలోనే పలు వీడియోస్ వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వీడియో చూసి పబ్లిక్ షాకవుతున్నారు. ఆమె బొడ్డుపై ఎవ్వరో ఏదో చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇది రియల్ వీడియోనా లేక AI వీడియోనా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇది చూసి చీ ఛీ ఏంట్రా ఆ పని ఓ హీరోయిన్ అయి ఉండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. హెబ్బా ఇలా మారిపోయిందేంటబ్బా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు అంటున్నారు ఇంకొందరు.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ దట్టించడంలో ముందు వరుసలో ఉంటోంది హెబ్బా పటేల్. హాట్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. 1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తొలుత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు తెరపైకి వచ్చింది.
కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. తన అందాల వేడితో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. అమ్మడికి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశంలో కూడా యూత్‌ని అట్రాక్ట్ చేస్తూ సొగసుల గాలం వేసింది. కానీ ఏం లాభం.. హెబ్బా అందాల ఆకర్షణ ఆమెకు భారీ హిట్స్ తీసుకురాలేకపోయింది. అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ కెరీర్ లో పెద్దగా హిట్ పడింది మాత్రం లేదు. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించిన హెబ్బా ఖాతాలో సరైన హిట్ పడలేదు.
దీంతో స్పెషల్ సాంగ్స్ సైతం ఓకే చేస్తూ మైకం తెప్పిస్తున్న హెబ్బా పటేల్.. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తోంది. ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా హెబ్బా పటేల్ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేలేత అందాల గేట్లు తెరిచి యువతకు మత్తెక్కిస్తోంది. అందం, అందుకు తగ్గ అభినయం, ఆ అందాన్ని ఆరబోసే ధైర్యం ఉన్నప్పటికీ దర్శకనిర్మాతల చూపు హెబ్బాపై పడటం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో హెబ్బా సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది హెబ్బా.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 03, 2026 12:17 PM IST













