Husharu Pittalu Movie: దుమ్మురేపిన ‘హుషార్ పిట్టలు’ మూవీ.. ఫస్ట్ వీక్‌లో ఏకంగా రూ.5.27 కోట్ల గ్రాస్ వసూళ్లు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హుషార్ పిట్టలు’ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. పెద్ద సినిమాల మధ్య ఆగస్టు 15న విడుదలైన ఈ చిన్న సినిమా.. ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

News18
News18

యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హుషార్ పిట్టలు’ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. పెద్ద సినిమాల మధ్య ఆగస్టు 15న విడుదలైన ఈ చిన్న సినిమా.. ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. పాజిటివ్ మౌత్‌టాక్ రావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగింది. తొలి వారంలో ఏకంగా రూ.5.27 కోట్ల గ్రాస్ వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించి సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports