Last Updated:
Revanth Reddy, Prince Rahim Aga Khan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సమావేశమయ్యారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన వీరి భేటీలో హైదరాబాద్ చారిత్రక నగరంగా రూపుదిద్దుకోవడం, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్దరించడంలో అగాఖాన్ ఫౌండేషన్ కీలక పోషిస్తుందని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ తెలిపారు.
Revanth Reddy, Prince Rahim Aga Khan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సమావేశమయ్యారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన వీరి భేటీలో హైదరాబాద్ చారిత్రక నగరంగా రూపుదిద్దుకోవడం, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్దరించడంలో అగాఖాన్ ఫౌండేషన్ కీలక పోషిస్తుందని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ తెలిపారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అదే విధంగా మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా వివరించారు. ఇక డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌ని ఆహ్వానించారు.














