Last Updated:
‘ఢీ-10’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ శిరీష అనే యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
‘ఢీ-10’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ శిరీష అనే యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో రాజును రిమాండ్కు తరలించారు.














