Alla Nani Passes Away at 57 | గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత | | ACTPnews

Alla Nani Passes Away at 57 | గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత |


Last Updated: Sep 15, 2026, 15:20 IST

ఆంధప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) (57) గుండెపోటుతో విశాఖపట్నంలో మంగళవారం కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, గతంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, తెదేపాలో కీలక నాయకుడిగా సేవలుందించారు. వైఎస్ జగన్ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports