Hyderabad Golden Ganesh: 48 కేజీల గోల్డెన్ గణేష్.. ఖైరతాబాద్, బాలాపూర్ కంటే వెరీ స్పెషల్ గురూ.. | ట్రెండింగ్ | ACTPnews

Hyderabad Golden Ganesh


Last Updated:

Hyderabad Golden Ganesh: వినాయకచవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా అనేక మండపాల్లో వెరైటీ గణనాథులు కొలువుదీరుతుంటారు. ఇకో గణేష్ పేరుతో మరికొన్ని చోట్ల మట్టి గణపతి విగ్రహాలు ఇంకొన్ని చోట్ల డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన విగ్రహాలు చాలా చోట్ల ఇతర పదార్ధాలతో తయారు చేసిన అతి చిన్న, భారీ విగ్రహాలను చూస్తూ ఉంటాం. కాని ఈసారి హైదరాబాద్‌లో గోల్డెన్ గణేష్ విగ్రహం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

Hyderabad Golden Ganesh
Hyderabad Golden Ganesh

Hyderabad Golden Ganesh: వినాయకచవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా అనేక మండపాల్లో వెరైటీ గణనాథులు కొలువుదీరుతుంటారు. ఇకో గణేష్ పేరుతో మరికొన్ని చోట్ల మట్టి గణపతి విగ్రహాలు ఇంకొన్ని చోట్ల డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన విగ్రహాలు చాలా చోట్ల ఇతర పదార్ధాలతో తయారు చేసిన అతి చిన్న, భారీ విగ్రహాలను చూస్తూ ఉంటాం. కాని ఈసారి హైదరాబాద్‌లో గోల్డెన్ గణేష్ విగ్రహం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. సోషల్ మీడియాలో ఏ గ్రూప్‌లో చూసినా ఇదే వార్త. ఏ హ్యాండిల్స్‌లో వెదికినా ఇదే వీడియో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఈ విగ్రహం తయారి కోసం స్వఛ్చమైన గోల్డ్‌తో పాటు వజ్ర, వైఢూర్యాలు, రత్నాలు, కెంపులతో గణపయ్యను తీర్దిదిద్దారంట. హైదరాబాద్ బేగంబజార్ లో వెలసిన ఈ గణేష్‌ని చూడటానికి ఖైరతాబాద్‌లోని బడా గణేష్ కంటే ఎక్కువ భక్తులు బారులు తీరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed