ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్-ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ-మెలోని సంయుక్తంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇకపై “భారత్-ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేస్తాయి.. ప్రపంచానికి అందిస్తాయి” (Designed and developed by India and Italy, delivered for the world) అనే సరికొత్త సూత్రంతో తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Source link
India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Nana Patekar Death: 75 ఏళ్ల వయసులో స్టార్ నటుడు కన్నుమూత.. తెల్లవారుజామునే విషాదం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mandaadi: ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Gyanesh Kumar: ఎన్నికల సంఘానికి అండగా 42 మంది మాజీ న్యాయమూర్తులు.. విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం.. బహిరంగ లేఖ విడుదల! | | ACTPnews
-








