తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. టీవీకే (TVK) అధినేత విజయ్ నేడు ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై నీలాంకరైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 6 దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నివాసం ఇప్పుడు జనసంద్రంగా మారింది. అభిమానుల తాకిడి పెరగడంతో పనైయూర్, నీలాంకరై ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది.
Source link
TVK Vijay | విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత.. నీలాంకరైలో ఫుల్ సెక్యూరిటీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Nana Patekar Death: 75 ఏళ్ల వయసులో స్టార్ నటుడు కన్నుమూత.. తెల్లవారుజామునే విషాదం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mandaadi: ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Gyanesh Kumar: ఎన్నికల సంఘానికి అండగా 42 మంది మాజీ న్యాయమూర్తులు.. విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం.. బహిరంగ లేఖ విడుదల! | | ACTPnews
-








