IPL 2026: బాబు ఆర్సీబీ ఫ్యాన్స్.. అప్పుడే సంబర పడిపోకండి.. ఇలా జరిగితే ప్లే ఆఫ్స్ నుంచి బెంగళూరు అవుట్! | | ACTPnews

బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ కీలక పోరులో కేకేఆర్‌పై ఆర్‌సీబీ ఘనవిజయం సాధించి, ఈ సీజన్‌లో తన 8వ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్‌తో సమానంగా నిలిచినప్పటికీ, మెరుగైన నెట్ రన్-రేట్ (NRR) కారణంగా ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు, వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ జైత్రయాత్రకు బ్రేక్ పడటంతో వారి అవకాశాలు క్లిష్టమయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed