Irumudi: ‘ఇరుముడి’ లో రవితేజ కూతురు ఎవరో తెలుసా? ఈ క్యూట్ బేబీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు! | | ACTPnews

మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఇరుముడి' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, 'ఇరుముడి కట్టు' పాట ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజ కూతురి పాత్రలో కనిపించిన ఓ చిన్నారి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అమాయకమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిన్నారి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తి సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ‘ఇరుముడి కట్టు’ పాట ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజ కూతురి పాత్రలో కనిపించిన ఓ చిన్నారి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అమాయకమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిన్నారి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తి సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports