తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త డిస్కం ఏర్పాటుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఆదాయమే లేని ఒక కొత్త డిస్కంను సృష్టించి, దాని పేరు మీద అప్పులు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెడుతూ.. “దున్నపోతును మన దగ్గర పెట్టుకుని, పాలిచ్చే బర్రెను వేరే వాడికి అప్పగించడానికే ఈ కుట్ర జరుగుతోంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త డిస్కం ఏర్పాటు కోసం ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఒక్కటి కూడా సరైనది కాదని ఆయన కొట్టిపారేశారు.
Source link
Jagadish Reddy : ఆదాయమే లేని డిస్కంపై అప్పు ఎలా తెస్తారు? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Dhanush Political Entry: రాజకీయాల్లోకి హీరో ధనుష్..! స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Jagame Sangeetham: ఓటీటీలోకి కొత్త తెలుగు వెబ్ సిరీస్.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ ప్రీమియర్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-
-

Stray Dogs Menace: కలెక్టర్ ఆఫీసుకెళ్లిన వీధి కుక్క.. సీన్ చూసి షాక్ అయిన అధికారులు, సిబ్బంది, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews








