Japan second capital: జపాన్‌లో రెండో రాజధాని డిమాండ్.. ఎందుకు? ఇండియాలో హైదరాబాద్‌పై చర్చ! | | ACTPnews

జపాన్ పరిస్థితి ఇలా ఉంటే, భారతదేశంలో కూడా రెండవ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. విస్తీర్ణంలో, జనాభాలో చాలా పెద్దదైన భారతదేశంలో ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పటికీ, దక్షిణ భారతదేశంలో మరో రాజధాని ఉండాలనే వాదన ఎప్పటినుంచో బలంగా ఉంది. ముఖ్యంగా పాలనాపరమైన సౌలభ్యం, భౌగోళిక దూరం, భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశానికి రెండో రాజధాని అవసరం అనే అభిప్రాయం కొందరు మేధావులు, రాజకీయ నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ రేసులో హైదరాబాద్, బెంగళూరు నగరాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports