K Kavitha : రైతు డిస్కామ్ ప్రతిపాదనపై కవిత ఫైర్! | ACTPnews

K Kavitha : రైతు డిస్కామ్ ప్రతిపాదనపై కవిత ఫైర్!



తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేక Farmer DISCOM ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై TRS నేత కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ప్రజా విచారణలో పాల్గొన్న ఆమె, ఈ ప్రతిపాదన రైతులకు భారమవుతుందని ఆరోపించారు. రైతులకు ఉచిత, నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు. కొత్త Farmer DISCOM వల్ల భవిష్యత్తులో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉందని, ప్రైవేటీకరణకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports