Kagitham Padavalu Movie: థియేటర్‌లలోకి వచ్చేస్తున్న బ్యూటిపుల్ లవ్ స్టోరీ ‘కాగితం పడవలు’ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T.R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

News18
News18

వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T.R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. తాజాగా చిత్ర బృందం మరో పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed