సింగరేణి కాలరీస్ (SCCL) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు, మేధావులతో కలిసి ఆమె చర్చలు జరిపారు. సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని ఆమె అభివర్ణించారు. బొగ్గు గనుల వేలం పేరుతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. 42 వేల మంది కార్మికుల భవిష్యత్తును కాపాడేందుకు తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని, అవసరమైతే ఢిల్లీలో నిరసనలు చేపడతామని కవిత హెచ్చరించారు.
Source link
Kavitha on 'Save Singareni' | సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










