KCR chaired a joint BRSLP meeting | ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక సమావేశం | ACTPnews

KCR chaired a joint BRSLP meeting | ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక సమావేశం



తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అని, సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలోనూ బయటా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సభలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. #KCR #BRSLPMeeting #TelanganaPolitics



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *