KTR Demands : మా మీద కోపంతో రైతులను చంపకండి..! | ACTPnews

KTR Demands : మా మీద కోపంతో రైతులను చంపకండి..!



ఆదిలాబాద్ జిల్లా పొన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇవి మళ్లీ పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. “మా మీద ఉన్న రాజకీయ కోపాన్ని రైతుల మీద తీయకండి.. వెంటనే రైతు బీమా పథకాన్ని అమలు చేయండి” అని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *