KTR Mass Speech : సీతారామ ప్రాజెక్ట్పై కేటీఆర్ ఫైర్! | ACTPnews

KTR Mass Speech : సీతారామ ప్రాజెక్ట్పై కేటీఆర్ ఫైర్!



ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో, తెలంగాణ ఆరాధ్య దైవం భద్రాద్రి శ్రీరాముడి పేరు మీద కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా సీతారామ ప్రాజెక్టును చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయితే, మొదటగా నీరు అంది లబ్ధి పొందేది సత్తుపల్లి నియోజకవర్గమేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులను 80% పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed