KTR Slams Revanth Reddy : రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్! | ACTPnews

KTR Slams Revanth Reddy : రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!



సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని, కానీ రాష్ట్రానికి చేసిన గొప్ప పనులేమీ లేవని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డమొస్తుందనే నెపంతోనే వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూలగొట్టారని ఆరోపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *