నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 24 శాతం దక్షిణాది రాష్ట్రాల వాటాను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేస్తారా అని కేంద్రాన్ని నిలదీశారు. అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమం మొదలవుతుందని స్పష్టం చేశారు.
Source link
KTR Strong Warning to BJP Over Delimitation Bill | మోదీకి దమ్ముంటే ఇప్పుడే అమలు చేయాలి.! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










