కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న లోకేష్ కనకరాజు ఇప్పుడు హీరోగా టర్న్ తీసుకున్నాడు. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో ‘డీసీ’ సినిమా చేస్తున్నాడు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం అరాచకం అంతే. వామికా, లోకేష్ కలిసి వ్యవస్థపై తిరుగుపడి బుల్లెట్ల వర్షం కురిపించినట్లు ట్రైలర్‌లో చూపించారు. డీసీలో డీ అంటే డాక్టర్, సీ అంటే కాప్ అని అర్థం వచ్చేలా టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది.
Source link
Lokesh Kanakaraj: రక్తంతో తడిసిన ప్రేమకథ.. లోకేష్ కనకరాజు 'డీసీ' తెలుగు ట్రైలర్ చూశారా? | ACTPnews
Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ.. ఇందేందిరా మావ, సినిమా చూసినోళ్లు ఇలా అంటున్నారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Lenin Movie: రెండు వారాల్లో ‘లెనిన్’ మాస్ విధ్వంసం.. అయ్యగారి ఊచకోత మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-
-

The Odyssey Movie: రూ.100 కోట్ల క్లబ్లో ‘ది ఒడిస్సీ’ సినిమా.. ఆ హాలీవుడ్ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








