Madhuri Rathod: ఈశ్వర్ సాయి వివాదంలో మరో షాకింగ్ ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

News18
News18

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు గుర్తించి గది తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడినట్లు సమాచారం. అనంతరం మాధురి రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *