Last Updated:
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మల్లారెడ్డి స్పీచ్ హైలైట్ అయింది.
పాన్ ఇండియా స్టార్, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి స్పీచ్ హైలైట్ అయింది. ఎప్పటిలాగే తనదైన యాసతో, ఎనర్జీతో ఆయన ఇచ్చిన స్పీచ్ వేదిక ప్రాంగణాన్ని మారుమోగించింది.














