Margani Bharat : భోగాపురం ఎయిర్పోర్టుపై మార్గాని భరత్ ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews

News18 Telugu



భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపై కూటమి ప్రభుత్వం తీరును వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా తప్పుపట్టారు. 2019లో ఎలాంటి అనుమతులు, భూసేకరణ లేకుండానే టీడీపీ ప్రభుత్వం శిలాఫలకాలు వేసి మభ్యపెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 2,900 ఎకరాల భూమి కేటాయించి, అన్ని రకాల అనుమతులు తెచ్చి ప్రాజెక్టు పనులను పరుగులు తీయించారని వివరించారు. కూటమి నేతలు క్రెడిట్ కొట్టేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *