Last Updated:
కరోనా టైమ్‌లో వచ్చిన మిర్జాపూర్ సిరీస్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ఒక ఊపు ఊపేసింది. గట్టిగా మాట్లాడితే చాలా మంది సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసింది మిర్జాపూర్తోనే.
కరోనా టైమ్‌లో వచ్చిన మిర్జాపూర్ సిరీస్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ఒక ఊపు ఊపేసింది. గట్టిగా మాట్లాడితే చాలా మంది సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసింది మిర్జాపూర్తోనే. పచ్చి బూతులు, శృంగారం సీన్లు ఉన్నా ఓటీటీని శాసించిదంటే ఏ రేంజ్లో ఈ సిరీస్ ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా మున్నాభాయ్ రోల్‌కు కుర్రాళ్లు మాములుగా కనెక్ట్ అవలేదు. ఆయన యాటిట్యూడ్, డైలాగ్స్ యూత్‌ను పిచ్చోళ్లని చేశాయి. ఆయన క్రేజ్ చూసి పెద్ది సినిమాలో బుచ్చి మామ ఛాన్స్ ఇచ్చాడంటే ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.














