Nandamuri Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమా వెనుక బాలయ్య బాబు మాస్టర్ ప్లాన్.. స్కెచ్చేస్తే ఇలా ఉండాలిరా సామీ..! | | ACTPnews

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమా వెనుక బాలయ్య బాబు మాస్టర్ ప్లాన్.. స్కెచ్చేస్తే ఇలా ఉండాలిరా సామీ..! |


మోక్షజ్ఞ లాంచింగ్ కోసం బోయపాటి శ్రీను లాంటి స్టార్ మాస్ డైరెక్టర్‌ను కాకుండా వశిష్ఠను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై ఫ్యాన్స్‌లో మొదట్లో కొంత సందిగ్ధత వ్యక్తమైంది. అయితే, దీని వెనుక బాలకృష్ణ వ్యూహం చాలా స్పష్టంగా ఉందట. తొలి సినిమాకే రొటీన్ మాస్ క్యారెక్టర్ ఇస్తే, నటసింహం వారసుడిగా మోక్షజ్ఞపై అంచనాల ఒత్తిడి తీవ్రంగా పడుతుంది. ప్రస్తుత ఆడియన్స్ ట్రెండ్ అంతా కంటెంట్, విజువల్ డ్రివెన్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే కమర్షియల్ మూసకు భిన్నంగా, సోషియో-ఫాంటసీ కథలను అద్భుతంగా డీల్ చేయగల వశిష్ఠ చేతిలో తన కొడుకు బాధ్యతను పెట్టారట బాలయ్య. బలమైన కథ, దానికి తోడు బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్.. వెరసి మోక్షజ్ఞ డెబ్యూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed