Nepal Floods: టన్నెల్‌లోకి పాకుతూ వెళ్లి కాపాడిన జవాన్లు.. నేపాల్‌లో భయానక దృశ్యాలు! | క్రీడా వార్తలు | ACTPnews

ఆర్మీ రెస్క్యూ


Last Updated:

Nepal Floods: చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సంభవించిన భారీ వరద సంక్షోభంతో నేపాల్ వణికిపోతోంది.

ఆర్మీ రెస్క్యూ
ఆర్మీ రెస్క్యూ

బురద, శిథిలాల కింద చిక్కుకుపోయిన వేలాది మందిని కాపాడేందుకు నేపాల్ సైన్యం (ఆర్మీ) యుద్ధప్రాతిపదికన భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. భోటేకోశి నదిలో ఒక్కసారిగా ఉప్పొంగిన వరద ప్రవాహం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై విరుచుకుపడటంతో నేపాల్‌లో 579 మంది, టిబెట్ పరిధిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుకు ఇరువైపులా కలిపి సుమారు 2,400 మందికి పైగా ఆచూకీ ఇప్పటికీ గల్లంతైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports