అయినప్పటికీ జగద, “నేను ఒకసారి విరాట్‌తో మాట్లాడితేనే ట్రీట్మెంట్కు ఒప్పుకుంటాను” అని పట్టుబడుతుంది. చంద్ర వెంటనే మదన్‌కు ఫోన్ చేసి విరాట్‌లా మాట్లాడమని కోరుతుంది. మదన్ విరాట్ గొంతును అనుకరిస్తూ, “అమ్మా! తమ్ముడు కష్టపడి డాక్టర్‌ను వెతికి పట్టుకున్నాడు. నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాడు బాధపడతాడు, వెంటనే ఒప్పుకో” అని చెప్తాడు. విరాట్ మాటలతో కరిగిపోయిన జగద, “నువ్వు త్వరగా రావాలి రా” అని కోరుతూ ఎట్టకేలకు ట్రీట్మెంట్కు ఒప్పుకుంటుంది. (Photo Credit: Ninnu Kori Serial Star Maa / Jio + Hotstar)














