#PawanKalyan #Kakinada #IndependenceDay #APGovt #AdiviThalliBataకాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… ‘అడవితల్లి బాట’ ద్వారా గిరిజ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు, అమరావతి-పోలవరం అభివృద్ధి, పిఠాపురం నియోజకవర్గానికి రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులపై మాట్లాడారు. స్వాతంత్య్రం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని, సోషల్ మీడియాలో స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని పవన్ హితవు పలికారు.
Source link
Pawan Kalyan | అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Theft Case: ఇదెక్కడి ట్విస్ట్ రా మామా.. మూడేళ్ల తర్వాత దొంగను పట్టించిన చీర.. ఈ స్టోరీ వింటే షాక్ అవుతారు..! | | ACTPnews
-
-
-

‘అమీర్ లోగ్’ ట్రైలర్ రిలీజ్.. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమాపై ఒక్కసారిగా హైప్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

80th Independence Day 2026: ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి | | ACTPnews








