ఏపీ గ్రామీణాభివృద్ధిలో ఒక సరికొత్త మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన విప్లవాత్మక ‘VB-G RAM-G’ (వికసిత్ భారత్ – జీ రామ్ జీ) పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అనంత్ పురంలో ప్రారంభించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి, జూలై 1న ఏపీకి వచ్చి ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఏపీ ఏకంగా రూ. 7,707 కోట్ల నిధులతో దేశంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం.
Source link
Pawan Kalyan | ఏపీ నుంచే 'వీబీ జీ రామ్ జీ' స్కీమ్ ప్రారంభం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










