ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఎస్సీఆర్టీ కన్వీనర్కే డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఇవ్వడంతో పాటు అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల అప్లోడింగ్ వ్యవహారాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాడారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని లోకేష్‌కు పేర్ని నాని సవాల్ విసిరారు.
Source link
Perni Nani Slams Nara Lokesh: లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Heroine: ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. రష్మిక మందన్న స్థానం ఎంతో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Cyber Fraud: స్టార్ హీరోయిన్ ఖాతాలో దొంగలు పడ్డారు.. క్షణంలోనే రూ.2.43 లక్షలు మాయం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Sobhita Dhulipala: ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన శోభిత దూళిపాళ్ల.. అక్కినేని కోడలు అదిరిందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








