ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన, పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. గుంటూరు ఘటనను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. “రైప్ చేసిన వాడి జేబులో పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు.. భారత రాజ్యాంగం కంటే ‘రెడ్ బుక్’ రాజ్యాంగమే పోలీసులకు ముఖ్యమైపోయింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని చేసిన పూర్తి వ్యాఖ్యలు మరియు సంచలన ఆరోపణల వివరాలు ఈ వీడియోలో చూడండి!
Source link
Perni Nani | ఏపీ పోలీసు వ్యవస్థపై పేర్ని నాని ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Balakrishna-NTR: ‘గర్జిస్తూ ఫుల్ ఫామ్‌లోకిరా బాల బాబాయ్’.. బాలయ్య ఆరోగ్యంతో తారక్ పోస్ట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. రాహుల్‌తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏం మాట్లాడారు? | | ACTPnews
-

Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై క్రేజీ అప్డేట్.. ‘ది రాజాసాబ్’ నిర్మాతలకు ఈ సారైనా కలిసొస్తుందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








