Last Updated:
39 పతకాలు.. నాలుగో స్థానం.. ఆ తర్వాత భారత పతక విజేతలకు ప్రధాని మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం! 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎలా సిద్ధమవుతోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లను ప్రధాని అభినందించారు. వారి విజయాలు దేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, భవిష్యత్ తరాల యువతను క్రీడల వైపు ఆకర్షించగలవని అన్నారు.














